A seguir

SANNA SANNA BIYYAME FULL SONG | MADHURI RATHOD | ESHWAR SAI | SHIRISHA | GANGAMANI | VENKAT AJMEERA

VloTube
VloTube 3 assinantes
3
0 visualizações0 visualizações#SANNASANNABIYYAMEFULLSONG#MADHURIRATHOD#ESHWARSAI
SANNA SANNA BIYYAME FULL SONG | MADHURI RATHOD | ESHWAR SAI | SHIRISHA | GANGAMANI | VENKAT AJMEERA



TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES

PRODUCER : ANIL GOUD RANGU

TUNE : GANGAMANI

LYRICS : PAMBHALA RAMESH

SINGERS : SHIRISHA - GANGAMANI

MUSIC : VENKAT AJMEERA

CASTING : MADHURI RATHOD - ESHWAR SAI

CHOREOGRAPHY : LEADING BOYS SRIKANTH

DOP-EDITING-DI : SURESH SURYA

POSTERS : SAGAR MUDIRAAZ

FOR AUDIO
https://link.erikcms.online/so....ng/sanna-sanna-biyya



అవ్వ : సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి
సరువల్ల అంటలే మదనో నావయ్యారి

శిరీష : సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి
సరువల్ల అంటలే మదనో నావయ్యారి
సొర సొర పోరాడే నాకు సోపతి ఐతన్నడే
సూదిముల్లెఇప్పెనే అది సురుల వెట్టినే
ఆదిగుచ్చుకుంటే నొచ్చెనే సలి సేముట ఉట్టుకచ్చెనే
అవ్వ : సన్న సన్న బియ్యామే మదనో నావయ్యారి
సరువల్ల అంటలే మదనో నావయ్యారి

***************************
చరణం :
శిరీష : మద్ది సెట్లకిందనే మదనో నావయ్యారి
బుద్ది దిర్సు మంటడే మదనో నావయ్యారి
రాకపోలుంటేనే బాకీలుంటే నంటాడే
బతిమి లాడుకుంటాడే బామాడుకుంటాడే
ఆడంటే పిచ్చి వట్టెనే ఇడంత దానమిత్తేనే

అవ్వ :అడ్డరోడ్డుకాడనే మదనో నావయ్యారి
ముచ్చటెట్ల తీరునో మదనో నావయ్యా

***************************

గడిగడికి పొనుజేత్తడే మదనో నావయ్యారి
గమ్మతి... అనిపిత్తదే మదనో నావయ్యారి
గడుసు పోరాడగే ననుగాయి సేత్తాడే
వద్దు గిద్దు అన్నగాని అద్దు దాటామంటాడే
కాకెంగిలి జెసినే న ముతేంగిలి ఆయనే

అవ్వ :గముండ్లోల్ల పిల్లాడే మదనో నావయ్యారి
గావురంగా జుత్తడే మదనో నావయ్యారి

***************************

సల్లవుట మెల్లగా మదనో నావయ్యారి
సప్పురిత్త నంటడే మదనో నావయ్యారి
అల్లాడి పోతవున్నాడే సల్లారా కుండ జుత్తడే
తప్పని అనిపిచ్చిన ఆన్ని తిప్పలైతే వెట్టనే
మనెడిచ్చేకడ కొసిరి మాసమన్న ఇత్తనే

అవ్వ : ప్రేమంతా అంత వొలకవోసేనే మదనో నావయ్యారి
పెండ్లామాని విలుత్తడే మదనో నావయ్యారి

***************************

ఓ వంక వెట్టుకుంటాడే మదనో నావయ్యారి
నన్నెంకులాడు తుంటడె మదనో నావయ్యారి
నేకంట వడకుంటేనే సంటి పోరాడైతడే
సిరిమంతుడు సిన్నవోయి నాశేరాను వేడుకుంటడే
ఈ సిన్నది కానవడితే సిన్న సంబురంతో ఉండేడే

అవ్వ :దిక్కులన్నీ జుత్తహడే మదనో నావయ్యారి
దిగులునే గుసుంటడే మదనో నావయ్యారి

***************************
















#SANNASANNABIYYAME
#MADHURIRATHOD
#ESHWARSAI
#SINGERSHIRISHA
#SINGERGANGAMANI
#VENKATAJMEERA
#LATESTFOLKSONG
#MARRIKINDHA

—————————————————————————
Managed and Promoted by ERIK Business Consultancy, Mumbai.
Dentro Música / Folk

 0 Comentários sort   Ordenar por

A seguir